Q) భారతదేశంలో కేవలం విద్యా ప్రణాళిక మరియు నిర్వహణలకుఉద్దేశించి స్థాపించబడిన సంస్థను గుర్తించుము.
A) NCERT
B) IISE
C) NEUPA
D) NAAC
Q) ఏదేశంలో పాఠశాల విద్య నిర్వహణ కేవలం స్థానిక ప్రభుత్వాల చేతనే నిర్వహింపబడుతుంది.
A) భారతదేశం
B) ఆస్ట్రేలియా
C) ఐర్లాండ్
D) అమెరికా
Q) క్రింది వానిలో ఉన్నతవిద్య సంస్థల ప్రమాణాలను అంచనావేసి గ్రేడింగ్ ఇచ్చేటటువంటి ఏజెన్సీ?
A) AICTE
B) NCTE
C) NAAC
D) NUEPA
Q) సార్వత్రిక ఎలిమెంటరీ విద్యను సాధించుటకై భారతదేశంలో తీసుకొనబడిన చర్య?<
A) సర్వశిక్షా అభియాన్ పథకం
B) నిరంతర సమగ్ర మూల్యాంకనం
C) లాప్టాప్ల పంపిణీ
D) ఉచితంగా పుస్తకాలు మరియు దుస్తులు పంపిణీ
Q) మనదేశంలో రేడియో పాఠాలను తయారుచేస్తున్న సంస్థ?
A) SIET
B) CIET
C) IET
D) RIET
Good need more explanation for each bit in the end of MCA