46) పార్లమెంట్ లోని ఉభయ సభలకు లేదా రాష్ట్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల వివాదాలను ఈ కింద పేర్కొనబడిన సంస్థ ఎలక్షన్ పిటిషన్ ద్వారా విచారిస్తుంది?
A) హైకోర్టులు
B) కేంద్ర ఎలక్షన్ కమిషన్
C) ఎలక్షన్ ట్రిబ్యునల్లు
D) సుప్రీంకోర్టు
47) ప్రస్తుతం ఈ కింద పేర్కొనబడిన అంశం వివక్షపూరితంగా ఉన్నదో లేదో అన్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది.
A) హిందూ పర్సనల్ చట్టాలు
B) ఉమ్మడి పౌర స్మృతి
C) స్పెషల్ మ్యారేజ్ చట్టం
D) ముస్లిం పర్సనల్ చట్టాలు
48) ఒక వివాదంలో అన్ని రకాల న్యాయ ప్రక్రియలు ముగిసిన తర్వాత రెండవ సమీక్ష తరహాలో సుప్రీంకోర్టు ద్వారా ఆవిష్కరించబడిన ప్రక్రియ పేరు
A) స్పెషల్ లీవ్ పిటిషన్
B) క్యూరేటివ్ పిటిషన్
C) అసాధారణ పిటిషన్
D) జస్టిస్ పిటిషన్
49) ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింద ఇవ్వబడిన అధికరణములను (లిస్ట్-I),వాటిని Part-IVలో చేర్చిన రాజ్యాంగ సవరణలను (లిస్ట్- II) జతపరిచి సరైన కోడ్ ను సూచించుము.
లిస్ట్-I(అధికరణం)
లిస్ట్-II(రాజ్యాంగ సవరణ)
a.అధికరణం 39-A
1.44వ సవరణ
b.నూతన అధికరణం 45
2.42వ సవరణ
c.అధికరణం 43-B
3.86వ సవరణ
d.అధికరణం 48-A
4.97వ సవరణ
5.95వ సవరణ
A) a-1,b-2,c-4,d-5
B) a-2,b-3,c-4,d-2
C) a-3,b-2,c-4,d-3
D) a-1,b-2,c-5,d-3
50) ఆర్టికల్ 19 ప్రకారం భారత పౌరులకు ఇవ్వబడిన వాక్ మరియు భావప్రకటనా స్వేచ్ఛను కింద ఇవ్వబడిన ఏ కారణం చేత నియంత్రించరాదు?
A) నేరాన్ని ప్రేరేపించినపుడు
B) కోర్టు ధిక్కారం
C) విదేశ రాష్ట్రాలతో స్నేహ పూర్వక సంబంధాలు
D) దేశ ద్రోహం
V good I want more