51) లేమ్ – డక్ పార్లమెంటు సమావేశం అనగా:
A) లోక్ సభకు ఎన్నికలు జరిగిన తరువాత జరిగే మొదటి పార్లమెంటు సమావేశం
B) లోక్ సభ రద్దు అయ్యే ముందు జరిగే చివరి పార్లమెంటు సమావేశం.
C) అవిశ్వాస తీర్మానాన్ని చర్చించే పార్లమెంటు సమావేశం.
D) ‘ఏ బిల్లును కూడా ఆమోదించలేకపోయిన పార్లమెంటు సమావేశం.
52) సుబ్రహ్మణ్యం స్వామి vs యూనియన్ ఆఫ్ ఇండియా (2016) కేసులో సుప్రీం కోర్టు ఈ కింద పేర్కొనబడిన దానిని వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడం లేదని తీర్పు చెప్పింది.
A) దేశ ద్రోహం
B) మత వ్యతిరేక భాష
C) అసభ్యత
D) క్రిమినల్ పరువు నష్టం
53) క్రింది వాటిలో ఏది భారత పౌరుల ప్రాథమిక విధి కాదు?
A) భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను పరిరక్షించడం
B) పౌరుల ప్రైవేట్ ఆస్తులను రక్షించడం
C) మానవత్వాన్ని పెంపొందించడం
D) దేశాన్ని రక్షించడం
V good I want more