21) నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీలో రాజ్యాంగ ప్రక్రియ విఫలమైతే తీసుకొనవలసిన చర్యలను ఈ కింది రాజ్యాంగ అధికరణం తెలుపుతుంది.
A) 239వ అధికరణం
B) 239-AA అధికరణం
C) 239-AB అధికరణం
D) 239-B అధికరణం
22) క్రింది వానిలో సరైన జత ఏది?
A) సిమ్లా సమావేశం – 1945
B) క్యాబినెట్ మిషన్ ప్లాన్ – 1947
C) మౌంట్ బాటన్ ప్లాన్ – 1945
D) ఐ.ఎన్.ఎ.ట్రైల్స్ – 1947
23) ప్రముఖ కేసులు వాటి ముఖ్య విషయములకు సంబంధించి లిస్టు-I ని లిస్టు-II లోని అంశాలతో జతపరుచుము. జవాబును క్రింద ఇవ్వబడిన కోడుల ద్వారా ఎంచుకొనుము:
లిస్ట్-I (కేసు)
లిస్ట్-II (విషయం)
a.ఏ.కె. గోపాలన్ vs స్టేట్ ఆఫ్ మద్రాస్
1.రిజర్వేషన్లు
b.మేనక గాంధీ vs యూనియన్ ఆఫ్ ఇండియా
2.వ్యక్తిగత స్వేచ్ఛ
c.ఎస్.ఆర్. బొమ్మయ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా
3.ప్రివెంటివ్ టిటెన్షన్
d.ఇంద్ర సహాని vs యూనియన్ ఆఫ్ ఇండియా
4.రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన
A) a-3,b-2,c-4,d-1
B) a-3,b-1,c-2,d-4
C) a-4,b-3,c-1,d-2
D) a-4,b-1,c-2,d-3
24) రాజ్యాంగంలోని 243-D అధికరణం ప్రకారం పంచాయితీలలో షెడ్యూల్డ్ తరగతుల మరియు షెడ్యూల్డ్ వర్గాలకు కేటాయించబడిన సీట్లలో ఆ వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వేషన్ ఈ కింది విధంగా ఉంటుంది.
A) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో వ వంతు తగ్గకుండా
B) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 50% నికి తగ్గకుండా
C) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 20% నికి తగ్గకుండా
D) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 15% నికి తగ్గకుండా
25) ఈ క్రింద ఇవ్వబడిన కమిషన్లు, వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి మొదటి లిస్టును రెండవ లిస్టుకు జతపరుచుము. సరైన జవాబును కింద ఇవ్వబడిన కోడ్ ద్వారా సూచించుము.
లిస్ట్-I
లిస్ట్-II
a.సైమన్ కమిషన్
1.1946
b.క్యాబినెట్ మిషన్
2.1932
c.మూడవ రౌండ్ టేబుల్ సమావేశం
3.1927
d.క్రిప్స్ మిషన్
4.1942
A) a-1,b-2,c-3,d-4
B) a-3,b-1,c-2,d-4
C) a-3,b-2,c-4,d-1
D) a-4,b-1,c-2,d-3
V good I want more