36) ఎన్నికల సంఘం
A) ఒక చట్టబద్దమైన సంస్థ
B) ఒక శాశ్వత కేంద్ర ప్రభుత్వ సంస్థ
C) ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థ
D) ఒక ప్రాతినిధ్య సంస్థ
37) గవర్నరు విచక్షణ అధికారాలకు సంబంధించి వీటిని పరిశీలించి క్రింద ఇవ్వబడిన కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము:
a.బిల్లులను రాష్ట్రపతి పరిశీలనార్ధం రిజర్వు చేయడం.
b.మంత్రులకు వారి శాఖలను కేటాయించడం
c.ముఖ్యమంత్రి ఎంపిక.
d.రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం
A) a,d సరైనవి b,c తప్పు
B) c,d సరైనవి a,b తప్పు
C) a,c,d సరైనవి b తప్పు
D) a,b,d సరైనవి c తప్పు
38) భారత రాజ్యాంగములోని ఈ షెడ్యూలు షెడ్యూలు ప్రాంతాలు, తెగల పరిపాలన, నియంత్రణ అంశాలు అంకితం అయ్యింది:
A) నాలుగవ షెడ్యూలు
B) ఐదవ షెడ్యూలు
C) తొమ్మిదవ షెడ్యూలు
D) పదవ షెడ్యూలు
39) సర్వీసు ట్యాక్స్ కి సంబంధించి కింది వాటిలో ఏది/ఏవి సరైనది/వి?
a.సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్ను విధిస్తుంది.
b.సర్వీసులపై పన్నును కేంద్ర ప్రభుత్వం మాత్రమే వసూలు చేసి అనుభవిస్తుంది.
c.ఇటువంటి పన్నును కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి.
d.ఈ పన్ను వసూళ్లను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుభవిస్తాయి.
A) (a) మరియు (b) మాత్రమే సరైనవి
B) (b) మరియు (c) మాత్రమే సరైనవి.
C) (a),(c) మరియు (d) లు సరైనవి
D) (a),(b) మరియు (c) లు సరైనవి
40) క్రింద ఇవ్వబడిన లిస్ట్-Iలో రాజ్యాంగ సవరణలను లిస్ట్-IIలోని సంబంధిత ప్రాథమిక హక్కులతో జతపరిచి సరైన జవాబును ఇవ్వండి.
లిస్ట్-A
లిస్ట్-B
a.మొదటి సవరణ
1.విద్యా హక్కు
b.86వ సవరణ
2.సంఘాలు ఏర్పాటు చేసే స్వేచ్ఛ
c.97వ సవరణ
3.SC & ST ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్
d.77వ సవరణ
4.వాక్ స్వేచ్ఛ
5.సమానత్వపు హక్కు
A) a-1,b-3,c-2,d-5
B) a-4,b-1,c-2,d-3
C) a-5,b-1,c-2,d-3
D) a-2,b-1,c-5,d-3
V good I want more