101. సంయోజనీయ బంధాలలో ఏక బంధాన్ని ఈ విధంగా అంటారు.
(1) సిగ్మా బంధం
(2) హైడ్రోజన్ బంధం
(3) పై-బంధం
(4) డెల్టా బంధం
102. ఒక సమ్మేళనములో ఆక్సిజన్, సల్ఫర్ మరియు క్లోరిన్ కలవు. ఆ నమ్మేణమును విశ్లేషించగా సల్పర్ ద్రవ్యరాశి 26.95%, క్లోరిన్ ద్రవ్యరాశి 59.61% ఉన్నాయి. ఆ నమ్మరనము అణు ఫార్ములా
(1) SOCl
(2) SO2Cl
(3) SOCl2
(4) SO2Cl2
103. నిర్దిష్ట సంఖ్య గల నీటి అణువులతో కలసి ఉన్న ఆణు, నిర్మాణము గల సమ్మేళనాలు
(1) జల ద్రావణాలు
(2) అనార్ద్ర
(3) నీటితోనిండిన
(4) ఆర్ద్ర
104. లూయి పాశ్చర్ సేవలకు సంబంధం లేనిది
(1) సూక్ష్మ జీవ శాస్త్రం
(2) పాలను నిల్వచేయు పద్ధతి
(3) ఆంథ్రాక్స్ వ్యాధికి టికా
(4) ట్రిపిల్ అంటిజన్
105. ఒక రైతు పంటలను నాశనంచేయు కొన్ని కీటకాలను సేకరించి, జీవశాస్త్రీయ నియంత్రణ కోసం వాటికి ‘X’ కిరణాలను పోకింప చేసెను. ఈ పద్ధతి పేరు
(1) వెర్నలైజేషన్
(2) వంధ్యత్వమును కలుగ చేయు పద్ధతి
(3) పాదగడం
(4) గట్టెషన్