116. వేసవి కాలంలో 0° అక్షాంశము పద్ద పగటి ప్రమాణం 12 గం||లు ఉంటే, 90° అక్షాంగశము వద్ద పగటి ప్రమాణం
(1) ఒక నెల
(2) రెండు నెలలు
(3) నాలుగు నెలలు
(4) ఆరు నెలలు
117. నిక్షేపిత మైదానానికి ఒక ఉదాహరణ
(1) సట్లేజ్ మైదానం
(2) గోదావరి మైదానం
(3) బ్రహ్మపుత్ర మైదానం
(4) యమునా మైదానం
118. వికోషీకరణం చెంది ఎత్తును, పరిమాణాన్ని కోల్పోగా ఏర్పడిన పర్వతాలను ఈ విధంగా పిలుస్తాము.
(1) అవశిష్ట పర్వతాలు
(2) ముడుత పర్వతాలు
(3) ఖండ పర్వతాలు
(4) అగ్ని పర్వతాలు
119, “అంగములు” ఈ మత పవిత్రగ్రంథములు
(1) హిందూ మతము
(2) బౌద్ధ మతము
(3) జైన మతము
(4) జుడాయిజం
120. ‘సుహృల్లేఖ’ అనే గ్రంథమును రాసినవారు
(1) కాళిదాసు
(2) ఆచార్య నాగార్జునుడు
(3) బాణుడు
(4) హర్షవర్ధనుడు