46) థక్కన్ బాపకు సంబంధించినది
A) మైరాఖేడ్ ఆశ్రమం మరియు భిల్లుల సేవా మండలి
B) భిల్లుల సేవా మండలి మరియు ఆదివాసీల సేవా మండలి
C) మైరఖేడ్ ఆశ్రమం మరియు చోటానాగపూర్ సేవా కేంద్రం
D) ఆదివాసీ సేవా మండలి మరియు చోటానాగపూర్ సేవా కేంద్రం
47) “మేము” అనే భావన చాలా అధికంగా ఉండేది
A) కులం
B) వర్గం
C) కుటుంబం
D) సైన్యం
48) మండల్ కమిషన్ ఈ కింది మూడు వర్గాల ఆధారంగా వెనుకబాటు తనాన్ని నిర్ధారించడానికి పదకొండు (11) సూచికలను పరిగణించింది
A) సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్యం
B) సామాజిక, విద్య మరియు ఆరోగ్యం
C) సామాజిక, ఆర్థిక మరియు విద్య
D) ఆర్థిక, విద్య మరియు ఆరోగ్యం