6) నాగర, ద్రావిడ, వేసర అనేవి ఈ కింది వాటిలో దేనికి సంబంధించినవి?
A) అవి భారత ఉపఖండంలోని మూడు ప్రధాన వర్ణ సమూహాలు
B) అవి మూడు ప్రధాన భాషా డివిజన్లు
C) అవి మూడు వివిధ రకాలైన ప్రజలు ఉపయోగించే వాద్య పరికరాలు
D) అవి మూడు దేవాలయ వాస్తు శిల్ప శైలులు.
7) వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దు చేయబడినది.
A) 25 నవంబర్, 1975
B) 25 అక్టోబర్, 1976
C) 24 అక్టోబర్, 1975
D) 24 అక్టోబర్, 1976
8) గిరిజనుల విశిష్ట, సాంస్కృతిక గుర్తింపు మరియు ఇతర వ్యవస్థల పరిరక్షణ కొరకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకై చేపట్టిన ఆందోళన
A) ఛోటా నాగపూర్ ఆందోళన
B) గోండ్వానా ఉద్యమం & ముండా-ఓరాన్ సర్దార్ ఉద్యమం
C) ముండా-ఓరాన్ సర్దార్ ఉద్యమం
D) నక్సల్బరీ ఉద్యమం
9) ఈ క్రింది వాటిలో ఏది దీనిని కార్యాచరణ ప్రణాళికగా పరిగణించింది. “సాంప్రదాయ ఆచారాలు, స్త్రీల హక్కులకు మధ్య సంఘర్షణ ఏర్పడ్డపుడు స్త్రీల హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలి”.
A) బీజింగ్ అంతర్జాతీయ మహిళా సదస్సు, 1995
B) నైరోబి అంతర్జాతీయ మహిళా సదస్సు, 1985
C) ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సెషన్, న్యూయార్క్, 2000
D) కోపెన్ హాగన్ అంతర్జాతీయ మహిళా సదస్సు, 1980
10) ఈ క్రింది రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలను 6వ షెడ్యూల్ తెలుపుతుంది.
A) అస్సాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర
B) అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం
C) అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మిజోరం
D) అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం