11) సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (Integrated Child Development Service Scheme) ఈ కింది సంవత్సరాల పిల్లల కొరకు ఉద్దేశించబడినది
A) 1-6 సంవత్సరాలు
B) 0-6 సంవత్సరాలు
C) 1-10 సంవత్సరాలు
D) 0-5 సంవత్సరాలు
12) ఏ గిరిజన తెగ నాగలి, నాగలి-ఎద్దులు ఉపయోగించి స్థిర వ్యవసాయం చేస్తారు?
A) కోయలు
B) చెంచులు
C) ఎరుకలు
D) గోండులు
13) ఎంటైటిల్మెంట్ అప్రోచ్ ఫర్ ఫెమైన్ అనాలిసిస్ (కరువును విశ్లేషించడానికి “ఎంటైటిల్మెంట్” విధానం)ను రూపొందించిన వ్యక్తి
A) మన్మోహన్ సింగ్
B) పి.వి.నరసింహా రావు
C) సోనియా గాంధీ
D) అమర్త్యసేన్
14) గిరిజనుల ప్రకృతిని ఆరాధించే జాతర
A) సమ్మక్క-సారక్క జాతర
B) ఈడమ్మ జాతర
C) నాగోబా జాతర
D) కురుమూర్తి జాతర
15) క్రింది వాటిని జతపరుచుము.
లిస్ట్-I
లిస్ట్-II
a.చిప్కో ఆందోళన
1.సుందర్ లాల్ బహుగుణ
b.నర్మదా బచావో ఆందోళన
2.అల్ గోర్
C) సైలెంట్ స్ప్రింగ్
3.మేథా పాట్కర్
d.వాతావరణ మార్పులు
4.రేచల్ కార్సన్
A) a-1,b-3,c-4,d-2
B) a-1,b-3,c-2,d-4
C) a-3,b-1,c-4,d-2
D) a-1,b-4,c-3,d-2