16) తెలంగాణ భూస్వాములు గ్రామ సేవక కులాలపై దోపిడీని దీనితో పోలుస్తారు?
A) పాలేరు
B) వెట్టి
C) భిక్షం
D) జోగిని
17) క్రింది పట్టిక-Iలోని అంశాలను లిస్టు-IIలోని నాయకులకు జతపరచండి.
పట్టిక-I
పట్టిక-II
a.నాగా తిరుగుబాటు
1.కాను
b.కోయల తిరుగుబాటు
2.సీతరామ రాజు
c.చెంచుల తిరుగుబాటు
3.హన్మంతు
d.సంథాలుల తిరుగుబాటు
4.జాపు ఫీజో
A) a-4,b-2,c-1,d-3
B) a-1,b-2,c-3,d-4
C) a-1,b-2,c-4,d-3
D) a-4,b-2,c-3,d-1
18) స్వాతంత్య్రానికి పూర్వ తెలంగాణలో గిరిజనుల ఉద్యమం ఈ క్రింది వానిలో వేటి కొరకు జరిగింది?
A) సరియైన వేతనాలు
B) జమీను
C) ఉద్యోగం
D) జల్
E) గృహ వసతి
F) జంగల్
A) A,B & E
B) B,C & F
C) C,D & E
D) B,D & F
19) క్రింది లిస్టు-Iలోని రాష్టాలను లిస్టు-IIలో ఉన్న ఆయా రాష్ట్రాలలో వెట్టి చాకిరీని పిలిచే పేర్లతో జతపర్చుము.
లిస్టు-I
లిస్టు-II
a.ఒడిశా
1.వెట్టి
b.గుజరాత్
2.గొట్టి
C) తెలంగాణ
3.బాదేన్
d.పశ్చిమ బెంగాల్
4.హాలి
5.జనౌరి
A) a-4,b-2,c-1,d-5
B) a-2,b-4,c-1,d-3
C) a-2,b-5,c-1,d-3
D) a-4,b-5,c-1,d-4
20) ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము.
A) కులానికి అతీతంగా ఋణభారం మరియు బలవంతపు శ్రమ దోపిడీని పెట్టి అందురు.
B) బలవంతపు శ్రమదోపిడీ, గ్రామ సేవకుల కులాల అణచివేతను వెట్టి చాకిరీ అందురు.
A) A మరియు B రెండూ సరైనవి
B) A సరైనది కానీ B తప్పు
C) A తప్పు కానీ B సరైనది
D) A మరియు B లు రెండూ తప్పు