21) “అస్పృశ్యులకు కాంగ్రెస్, గాంధీ చేసిందేమిటి?” అనే పేరు గల ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది.
A) ఎ.కె.గోపాలన్
B) ఎన్.జి.రంగా.
C) మినూ మసాని
D) డా.బి.ఆర్.అంబేద్కర్
22) ఈ వ్యాఖ్యలను పరిశీలించుము.
A) భారతదేశంలోని లింగ నిష్పత్తి స్త్రీలకు అనుకూలంగా ఉంది.
B) తెలంగాణ లింగ నిష్పత్తి జాతీయ సరాసరి కన్నా ఎక్కువగా ఉంది.
A) A,B రెండూ సరియైనవి.
B) A సరియైనవి B తప్పు
C) A తప్పు B సరియైనవి
D) A,B రెండూ తప్పు
23) ఈ క్రింది వాటిని కాలక్రమానుగతంగా అమర్చండి.
a.SGSY
b.NREP
c.JRY
d.IRDP
A) b,d,c మరియు a
B) c,b,a మరియు d
C) d,b,c మరియు a
D) a,d,c మరియు b
24) ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
A) ఆర్ధిక ఉత్పత్తిలో కుటుంబం ఇప్పుడు ప్రధాన యూనిట్ కాదు.
B) ఇపుడు .కుటుంబ వ్యవస్థ చాలా వరకు తన సాంప్రదాయక ప్రకార్యాలను కోల్పోయింది.
A) A,B సరియైనవి
B) A సరైనది కానీ B తప్పు
C) A తప్పు B సరియైనది
D) A,B లు రెండూ తప్పు
25) తెలంగాణలో జోగిని సాంప్రదాయం ఎక్కువగా పాటిస్తున్న జిల్లా
A) మహబూబ్ నగర్
B) కరీంనగర్
C) వరంగల్
D) ఖమ్మం