26) డౌన్స్ సిండ్రోమ్ ను కనుక్కోవడానికి ఈ కింది వాటిలో ఏ విధానం ఉపయోగిస్తారు?
A) ఆల్ట్రా సౌండ్ స్కాన్
B) సోనోగ్రాం
C) MRI
D) అమినో సెంటెసిస్
27) గ్రామీణ పోస్టాఫీసుల ద్వారా గ్రామీణ మహిళల్లో పొదుపు, సాధికారత పెంపొందించడం కొరకు ఉద్దేశించిన పథకం
A) రాష్ట్రీయ మహిళా కోశ్
B) జనధన పథకం
C) ఇందిరా మహిళా యోజన
D) మహిళా సమృద్ధి యోజన
28) జాతీయ షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ (National Commission for Scheduled Caste and Scheduled Tribes) రెండు వేర్వేరు విభాగాలుగా-ఒకటి SCలకు మరొకటి STలకు ఏర్పడ్డ సంవత్సరం
A) 2000
B) 2002
C) 2003
D) 2005
29) ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల ఆందోళనను తగ్గించడానికి, వారి సంక్షేమం, అభివృద్ధి పథకాలను చేపట్టాలని నిజాంకు సలహా ఇచ్చిన సామాజిక వేత్త
A) S.C. దూబే
B) సాలార్జంగ్
C) ఫ్యూరే హైమండార్ఫ్
D) H.J. హట్టన్
30) సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం-1995 (World Summit for Social Development) జరిగిన ప్రదేశం
A) హెల్సింకి
B) హేగ్
C) వియన్నా
D) కోపెన్ హాగెన్