31) నిర్భయ చట్టం-
A) శిక్షాస్మృతి (సవరణ) చట్టం, 2013
B) మానభంగ నిరోధక చట్టం, 2011
C) లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2012
D) మహిళా హింస నిరోధక చట్టం, 2010
32) ఆత్మా గౌరవ ఉద్యమాన్ని ప్రారంభించినవారు
A) గోపాలప్రభ వాలంగ్ కర్
B) రామస్వామి నాయకర్
C) ఆత్మారాం పాండురంగ
D) బి.ఆర్. అంబేద్కర్
33) గ్లోబల్ జెండర్ గ్యాప్ ను పరిశీలించే చర రాశులు ఏవి?
A) ఆర్థిక భాగస్వామ్యం
B) విద్యలో పురోగతి
C) ఆరోగ్యం
D) రాజకీయ సాధికారత
A) A & B మాత్రమే
B) A & D మాత్రమే
C) A,B,C & D
D) A,B & D మాత్రమే
34) 1940లో ఆదిలాబాద్ జిల్లాలోని బాబిఝరి వద్ద తిరుగుబాటుకు దిగిన ఆదిమ తెగ?
A) కోయలు
B) గోండ్ల
C) కొండ రెడ్డిలు
D) బంజారాలు
35) ప్రముఖ నాటకం “నా భూమి” దేనితో సంబంధం కలిగి ఉంది?
A) సామాజిక సంస్కరణదోద్యమం
B) తెలంగాణ సాయుధ పోరాటం
C) భూదానోద్యమం
D) గిరిజనోద్యమం