36) పిల్లల హక్కులు డిక్లరేషన్ అయిన సంవత్సరం
A) 1959
B) 1958
C) 1951
D) 1953
37) మానభంగానికి గురై కోమాలోకి వెళ్లి 42 సంవత్సరాలుగా దుర్భర పరిస్థితును అనుభవించిన ఈమె పేరు భారతదేశంలో ‘కారుణ్య మరణం’ అంశంపై జరిగే చర్చలలో ముఖ్యాంశంగా ఉంది. ఆమె ఎవరు?
A) ఆరుణా శర్మ
B) అరుణా షాన్ భాగ్
C) ఊర్మిలా షారోన్
D) అరుణిమా షారోన్
38) తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాలలో వివక్ష వ్యతిరేక ఉద్యమము
A) తుడుం దెబ్బ
B) మాదిగ దండోరా
C) సంగరా భేరి
D) గొల్ల కురుమ డోలు దెబ్బ
39) ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము.
A) స్త్రీలు బయటికన్నా ఇంట్లోనే లైంగిక దాడులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
B) స్త్రీల వస్త్రధారణా విధానం లైంగిక దాడికి ప్రధాన కారణాలలో ఒకటి.
A) A,B రెండూ సరియైనవి.
B) A సరియైనవి B తప్పు
C) A తప్పు B సరియైనవి
D) A,B రెండూ తప్పు
40) ఈ క్రింది అంశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి.
A) రేణుకా రే అధ్యయన బృందం
B) కాకా కాలేల్ కర్ కమిషన్
C) ధేబర్ కమిషన్
D) మండల్ కమిషన్
కోడ్ లు:
A) A,B,D & C
B) B,A,D & C
C) A,C,B & D
D) B,A,C & D