41) నేర్చుకునే సామర్ధ్య లోపానికి ఉదాహరణ
A) ADHD-(Attention Deficit/ Hyperactivity Disorder)
B) మానసిక వైకల్యం
C) డిస్లెక్సియా
D) ఆటిస్టిక్ స్పెక్ట్రం డిజార్డర్
42) మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్
A) అంతర్జాతీయ సదస్సులో పలు దేశాలు కుదుర్చుకున్న ఒక ఒప్పందం
B) ఒక బహుపాక్షిక ఒప్పందం
C) ఐక్యరాజ్య భద్రతా సమితి ఒప్పందం
D) ఐక్యరాజ్య సమితి ఒప్పందం
43) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ (ప్రకరణం) “బేగార్” మరియు బలవంతపు చాకిరీ వంతో వాటిని నిషేధించింది?
A) ఆర్టికల్ 43 (1)
B) ఆర్టికల్ 14 (1)
C) ఆర్టికల్ 15 (1)
D) ఆర్టికల్ 23 (1)
A) అభివృద్ధి రేటు
B) సాపేక్షిక అసమానతల స్థాయి
C) ప్రచ్ఛన్న నిరోద్యోగ స్థాయి
D) పేదరిక స్థాయి
45) తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్న జిల్లా
A) ఆదిలాబాద్
B) రంగారెడ్డి
C) మెదక్
D) నల్గొండ