6. అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం (ICC) ప్రధాన కార్యాలయం గల ప్రదేశం
1) లుసానే, స్విట్జర్లాండ్
2) జూరిచ్ స్విట్జర్లాండ్
3) దుబాయ్
4) లండన్, ఇంగ్లాండు
7. అంతర్జాతీయ ఒలంపిక్ సంఘ ప్రస్తుత అధ్యక్షుడు
1) జాక్వెస్ రోగె
2) థామస్ బాచ్
3) అంటాని సమరాంచ్
4) లార్డ్ కిల్లానిన్
8. ఒలంపిక్స్ క్రీడలలో భారతదేశం తరపున తొలి పతకం సాధించిన భారతీయుడు ?
1) అభినవ్ బింద్రా
2) మిల్కాసింగ్
3) నార్మ
4) K.S. జాదవ్
9. ఒలంపిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు
1) అభినవ్ బింద్రా
2) పి.టి.ఉష
3) సుశీల్ కుమార్
4) K.S. జాదవ్
10. 2008, 2012 ఒలంపిక్స్ క్రీడలలో రెండుసార్లు వ్యక్తిగత పతకాన్ని సుశీల్ కుమార్ ఈ క్రీడలో సాధించాడు.
1) బాక్సింగ్
2) షూటింగ్
3) రెజ్లింగ్
4) అథ్లెటిక్స్