11. 2014 ఫిఫా పుటబాల్ వరల్డ్ కప్ యొక్క మస్కట్
1) ప్యూలెకో
2) బ్రాజుకా
3) గ్రేట్ బాల్
4) కాఫీగింజ
12 మొదటి ఆధునిక ఒలంపిక్స్ క్రీడలలో పాల్గొన్న దేశాల సంఖ్య
1) 12
2) 13
3) 14
4) 15
13. పీఫా పుటబాల్ వరల్డ్ కప్ పోటీలు నిర్వహించనున్న తొలి ముస్లిం దేశం
1) సౌదీ అరేబియా
2) ఇరాన్
3) ఖతార్
4) ఇండోనేషియా
14. అంతర్జాతీయ పుటబాల్ సమాఖ్య (పిఫా) ప్రధాన కార్యాలయం గల ప్రదేశం
1) జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)
2) టోక్యో (జపాన్)
3) జెనీవా (స్విట్జర్లాండ్)
4) రియో డి జెనీరో (బ్రెజిల్)
15, 20వ కామన్వెలు క్రీడలు (2014) జరిగిన ప్రదేశం
1) న్యూఢిల్లీ
2) గ్లాస్కో
3) గోల్డ్ కోస్ట్
4) మెల్బోర్న్