16. బ్రిటిష్ ఎంపరర్ గేమ్స్ అని క్రింది వాటిని పిలుస్తారు.
1) ఆసియా క్రీడలు
2) కామన్ వెల్త్ క్రీడలు
3) ఒలంపిక్స్ క్రీడలు
4) ఆఫ్రోఏసియన్ క్రీడలు
17. ఆసియా క్రీడల పితామహుడు
1) దిమిత్రి నికిలాస్
2) జియాన్ సోంధీ
3) జవహర్ లాల్ నెహ్రూ
4) నార్మన్ పిచర్డ్
18. శాఫ్ క్రీడలు, 2016 జరిగే ప్రదేశం
1) న్యూఢిల్లీ
2) ఖాట్మాండు
3) గౌహతి
4) ఢాకా
19. ఆసియా క్రీడల నినాదం
1) శాంతి, సౌభాగ్యం, ప్రగతి
2) ఎవర్ ఆన్వర్డ్
3) సైటస్-ఆర్టిస్-ఫోర్టిస్
4) వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ
20, 2018 హాకీ ప్రపంచ కప్ పోటీలు జరిగే ప్రదేశం
1) మెల్ బోర్న్, ఆస్ట్రేలియా
2) కౌలాలంపూర్, మలేషియా
3) భువనేశ్వర్, ఇండియా
4) ఆమ్స్టర్ డ్యామ్, హాలెండు