21. ఫాదర్ ఆఫ్ క్రికెట్గా పిలువబడే వారు
1) రంజిత్ సింగ్
2) కె.సి. నాయుడు
3) WG. గ్రేస్
4) బ్రాడ్మన్
22. ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్ల రూపకర్త
1) స్టువర్ట్ రాబర్ట్ సన్
2) డేవిడ్ షెపర్డ్
3) డక్వర్త్ – లూయిస్
4) సునీల్ గవాస్కర్
23. వన్డేలలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు
1) వీరేంద్ర సెహ్వాగ్
2) రోహిత్ శర్మ
3) సచిన్
4) సయీద్ అన్వర్
24. టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారుడు
1) వసీం ఆక్రం
2) షేన్ వార్న్
3) మురళీధరన్
4) అనిల్ కుంబ్లే
25. అతి పురాతనమైన టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీ
1) ఆస్ట్రేలియన్ ఓపెన్
2) ఫ్రెంచ్ ఓపెన్
3) వింబుల్డన్
4) యు.యస్. ఒపెన్