26. 2018లో కామన్వెలు క్రీడలు జరుగు ప్రదేశం
1) గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా
2) బ్యాంకాక్, థాయ్లాండ్
3) లండన్, ఇంగ్లాండు
4) మెల్ బోర్న్, ఆస్ట్రేలియా
27. పుట్ బాల్ ప్రపంచ కప్ పైనల్లో గోల్ సాధించిన తొలి సబ్స్టిట్యూట్ ఆటగాడు
1) మారియో గోట్టే, జర్మనీ
2) రోజర్ మిల్లా, కామెరూన్
3) జేమ్స్ రోడ్రిగ్రెజ్, కొలంబియా
4) లియెనల్ మెస్సీ, అర్జెంటీనా
28. మొదటి శీతాకాల ఒలంపిక్స్ ఇచ్చట ప్రారంభమయ్యాయి.
1) సోనీ, రష్యా
2) చమోనోస్కీ ఫ్రాన్స్
3) వాంకోవర్, కెనడా
4) హెల్సింకి, ఫిన్లాండు
29. మొదటి ఆఫ్రో ఏషియన్ క్రీడలు జరిగిన ప్రదేశం
1) న్యూఢిల్లీ
2) అడిస్ అబాబ
3) డర్బన్
4) హైదరాబాద్
30. భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి వ్యక్తి
1) విశ్వనాథన్ ఆనంద్
2) సూర్యశేఖర గంగూలీ
3) దివేందు బారువా
4) క్రిష్ణన్ శశికిరణ్