31. సంవత్సరంలో నాలుగు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ పోటీలు నిర్వహించే సంస్థ
1) వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్
2) అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్
3) ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్
4) గ్రాండ్ స్లామ్ టెన్నిస్ అసోసియేషన్
32. 2015లో జరిగే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ కు ఆతిధ్యమిచ్చిన దేశాలు
1) ఇంగ్లాండు, ఐర్లాండు
2) భారతదేశం, శ్రీలంక
3) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
4) దక్షిణాఫ్రికా, జింబాబ్వే
33. భారతదేశంలో తొలి మహిళా గ్రాండ్ మాస్టర్
1) ద్రోణవల్లి హారిక
2) ఎస్.విజయలక్ష్మీ
3) కోనేరు హంపి
4) విదితి సంతోష్
34 దీపికా పల్లీకల్ ఈ క్రీడకు చెందిన వారు
1) బాక్సింగ్
2) స్క్వాష్
3) అథ్లెటిక్స్
4) చెస్
35. ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 విజేత
1) కోల్కతా నైట్ రైడర్స్
2) పంజాబ్ కింగ్స్ లెవెన్
3) ముంబాయి ఇండియన్స్
4) చెన్నై సూపర్ కింగ్స్