36. ఆసియా క్రీడలు ప్రారంభమైన సంవత్సరం
1) 1948
2) 1950
3) 1951
4) 1952
37. ఒలంపిక్ క్రీడలలో హాకీలో భారతదేశం చివరిగా స్వర్ణ పతాకాన్ని ఇచ్చట సాధించింది.
1) మాస్కో 1980
2) అట్లాంటా, 1996
3) లండన్, 1948
4) మెక్సికో, 1996
38. ఐసిసి ప్రధాన కార్యాలయం
1) ముంబాయి
2) దుబాయ్
3) ఇంగ్లాండు
4) డర్బన్
39. ఒలంపిక్స్ చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన ఆటగాడు
1) మైఖేల్ పెల్స్
2) ఉసేన్ బోల్డ్
3) రోజర్ ఫెదరర్
4) ఎర్నెస్ట్ కర్టిస్
40. హాకీ ప్రపంచకపను అత్యధిక సార్లు గెలుపొందిన దేశం
1) భారతదేశం
2) పాకిస్థాన్
3) ఆస్ట్రేలియా
4) జర్మనీ