Top 40 questions on Sports Trophies, Sports Words, Places GK (General Knowledge) (క్రీడాట్రోఫీలు, పదాలు, ప్రదేశాలు) Current Affairs General Studies, General Knowledge Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.
1. భారత జాతీయ క్రీడ
1) హాకీ
2) క్రికెట్
3) ఫుట్ బాల్
4) కబడ్డీ
2. చెస్ క్రీడలో ఉండే గడుల సంఖ్య
1) 36
2) 64
3) 100
4) 49
3. దులీప్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది.
1) క్రికెట్
2) ఫుట్ బాల్
3) హాకీ
4) బాడ్మింటన్
4 ‘ఉబర్ కప్’ ఈ క్రీడకు సంబంధించినది.
1) క్రికెట్
2) ఫుట్ బాల్
3) హాకీ
4) బాడ్మింటన్
5. సంతోష్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది.
1) క్రికెట్
2) ఫుట్ బాల్
3) హాకీ
4) బాడ్మింటన్