10. టెన్నిస్లో ఈ గ్రాండ్ శ్లామ్ టోర్నీ హార్డ్ కోర్ట్ పై నిర్వహిస్తారు.
1) ఆస్ట్రేలియన్ ఓపెన్
2) ఫ్రెంచ్ ఓపెన్
3) వింబుల్డన్
4) యు. యస్.ఓపెన్
11. ఏస్ (Ace) అనే పదం ఈ క్రీడకు సంబంధించినది
1) బాడ్మింటన్
2) చెస్
3) టెన్నిస్
4) హాకీ
12. ‘భోగి’ అనే పదం ఈ క్రీడకు చెందినది.
1) చెస్
2) గోల్ఫ్
3) హాకీ
4) బిలియర్డ్స్
13. క్రిందివానిలో ఆసియా క్రీడలను అత్యధికంగా నాలుగు సార్లు నిర్వహించిన దేశం
1) భారతదేశం
2) థాయ్లాండ్
3) దక్షిణ కొరియా
4) జపాన్
14 రష్యా దేశపు జాతీయ క్రీడ
1) టేబుల్ టెన్నిస్
2) బేస్ బాల్
3) చెస్
4) రగ్నీ
15. ఫిరోజ్ షా కోట్లా మైదానం ఇచ్చట గలదు.
1) హైదరాబాద్
2) ఢిల్లీ
3) ఆగ్రా
4) ముంబాయి