16. బేస్ బాల్ ఆడే మైదానంకు గల పేరు
1) రింగ్
3) లింక్
4) డైమండ్
2) పిచ్
17. చిన్న స్వామి క్రికెట్ స్టేడియం ఈ నగరంలో గలదు.
1) చెన్నై
2) బెంగళూర్
3) కోల్కతా
4) జైపూర్
18. సాల్ట్ లేక్ ఫుట్ బాల్ స్టేడియం ఈ నగరంలో గలదు.
1) న్యూఢిల్లీ
2) కోల్కతా
3) ముంబాయి
4) లక్నో
19. స్పెయిన్ జాతీయ క్రీడ
1) బుల్ ఫైట్
2) బేస్ బాల్
3) రగ్నీ
4) టెన్నిస్
20. అమెరికా దేశపు జాతీయ క్రీడ
1) పుట్ బాల్
2) రగ్నీ
3) బేస్ బాల్
4) బాడ్మింటన్