21. ఫ్రీ కిక్ అనే పదం ఈ క్రీడకు చెందినది
1) బాడ్మింటన్
2) క్రికెట్
3) ఫుట్ బాల్
4) కబడ్డీ
22. డ్యూస్ అనే పదం ఈ క్రీడకు చెందినది.
1) టెన్నిస్
2) కబడ్డీ
3) హాకీ
4) ఫుట్ బాల్
23. బీమర్, చైనామన్ అనే పదాలతో సంబంధంగల క్రీడ
1) ఫుట్ బాల్
2) క్రికెట్
3) టెన్నిస్
4) హాకీ
24. వింబుల్డన్ టెన్నిస్ పోటీలు ఈ కోర్టుపై జరుగుతాయి.
1) హర్డు కోర్టు
2) గ్రాస్ కోర్టు
3) క్లీ కోర్టు
4) వాటర్ కోర్టు
25. సంవత్సరంలో చివరిగా జరిగే టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ
1) ఆస్ట్రేలియన్
2) ఫ్రెంచ్ ఓపెన్
3) వింబుల్డన్
4) యు.ఎస్. ఓపెన్