31. డేవిస్ కప్ ఈ క్రీడకు చెందినది
1) బాడ్మింటన్
2) టెన్నిస్
3) ఫుట్ బాల్
4) వాలీబాల్
32. రోవర్స్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది
1) ఫుట్ బాల్
2) టెన్నిస్
3) బాడ్మింటన్
4) వాలీబాల్
33. క్రికెట్లో యాషెస్ ట్రోఫీ ఈ రెండు దేశాల మధ్య జరుగుతుంది.
1) ఇంగ్లాండు – న్యూజిలాండ్
2) ఆస్ట్రేలియా – న్యూజిలాండ్
3) ఇంగ్లాండ్ – వెస్ట్ ఇండీస్
4) ఇంగ్లాండు – ఆస్ట్రేలియా
34. K.N. సుబ్బయ్య పిళ్ళే ట్రోఫీ ఈ క్రీడకు చెందింది.
1) హాకీ
2) క్రికెట్
3) ఫుట్ బాల్
4) టెన్నిస్
35. ఈ క్రింది వానిలో పోలో క్రీడకు సంబంధించిన ట్రోఫీ
1) మెయినుదౌలా కప్
2) బైటన్ కప్
3) ఖైతాన్ ట్రోఫీ
4) ఇజ్రాత్ కప్