51) తెలంగాణ ప్రభుత్వం నియమించిన చెల్లప్ప కమీషన్ షెడ్యూల్డ్ తెగలలో ఏయే జాతులను చేర్చమని సిఫార్సు చేసింది? (Agriculture Extension Officers.No.2017)
A) అరుంధతీయులు – మోచె
B) కురుమ – గొల్ల
C) పెరిక – ఈడిగ
D) వాల్మీకి బోయ – ఖైతి లంబాడ
52) బతుకమ్మ తయారీలో ఉపయోగించే పువ్వుల్లో ఈ కింద ఇచ్చిన జంట ముఖ్యమైనది? (PCB Typist, Jr. Asst. May-2017)
A) బంతి – చామంతి
B) గునుగు – తంగేడు
C) మల్లె – గులాబి
D) లిల్లీ – కనకాంబరాలు
53) ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము.
A) బగీలా – వెట్టిచాకిరి
B) నాగు – భూశిస్తు
C) ఖల్సా భూములు – జమీందార్లు ఆధీనంలోకి భూములు
D) సర్ఫేఖాస్ – నిజాం సొంత భూములు
54) నిజాం యొక్క సొంత అవసరాల కొరకు కేటాయించబడిన భూములకు గల పేరు
A) జాగీర్దారీ
B) ఇనాందారీ
C) సర్ఫేఖాస్
D) దివానీ
55) పాలమూరును మహబూబ్నగర్ ఈ సంవత్సరంలో నిజాం మార్పు చేశాడు.
A) 1901
B) 1905
C) 1910
D) 1912