6) ‘గజ్జెలు’ అంటే ఏమిటి? (P.C.B. AEE-May-2017)
A) మహిళలు ధరించే ఆభరణం
B) గంటల సాధనం
C) తీపి వంటకం
D) మసాలా వంటకం
7) నిజాం పాలన కల్తీలేని మధ్యయుగపు భూస్వామ్య పాలన అని వర్ణించినది.
A) మందముల నర్సింగరావు
B) రావి నారాయణరెడ్డి
C) దాశరథీ కృష్ణామాచార్యులు
D) శ్రీశ్రీ
8) 1946లో క్యాబినెట్ మిషన్ను భారతదేశంకు పంపిన ఇంగ్లాండు ప్రధాని
A) చర్చిల్
B) లార్డ్ అట్లీ
C) విలియం పిట్ జూనియర్
D) రిచర్డ్ హాలే
9) హైద్రాబాద్ కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడిన సంవత్సరం
A) 1938
B) 1940
C) 1942
D) 1945
10) కింది వాటిని జతపరచండి. (FRO-November-2017)
తెలంగాణ మాండలిక పదాలు | వాటి అర్థాలు |
ఎ.అంగి | 1.అవసరం |
బి.అక్కెర | 2.చొక్కా |
సి.అమాలి | 3.సంతకం |
డి.దస్తకత్ | 4.కూలి |
కింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.
A) ఎ-2, బి-1, సి-4, డి-3
B) ఎ-3, బి-2, సి-1, డి-4
C) ఎ-2, బి-1, సి-3, డి-4
D) ఎ-3, బి-1, సి-4, డి-2