Telangana History, Movement and State Formation, Geography, Culture Previous Bits in Telugu

11) కింది ఏ ప్రదేశం ద్వారా గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది ?

A) బోధన్
B) పోచంపాడు
C) కందకుర్తి
D) కాళేశ్వరం

View Answer
C) కందకుర్తి

12) జాయిన్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన రోజు

A) 1946 ఆగస్టు 7
B) 1946 నవంబర్ 26
C) 1947 ఆగస్టు 7
D) 1947 నవంబర్ 26

View Answer
C) 1947 ఆగస్టు 7

13) “ఊరు మనదిరా ఈ వాడ మనదిరా” అను ప్రఖ్యాత పాట రచయిత ఎవరు? (Agriculture Extension Officers-Nov.2017)

A) చంద్రబోస్
B) గూడ అంజయ్య
C) గోరేటి వెంకన్న
D) సుద్దాల అశోక్ తేజ

View Answer
B) గూడ అంజయ్య

14) ఈ క్రింది వాటిలో పూర్వపు తెలంగాణ జిల్లాల్లో దేనిలో చేనేత చీరలు “గొల్లభామ” చీరల పేరుతో ప్రఖ్యాతి గాంచాయి? (P.C.B. Analist GR.-2-May-2017)

A) ఖమ్మం
B) నల్గొండ
C) ఆదిలాబాద్
D) మెదక్

View Answer
D) మెదక్

15) దేశంలోనే అరుదైన గోదాదేవి ఆలయం ఈ కింది ప్రదేశాలలో ఎక్కడ కలదు? (Forect Beat Officer- Oct – 2017)

A) విభజన పూర్వపు రంగారెడ్డి జిల్లా-ఏదులాబాద్లో
B) విభజన పూర్వపు నల్లగొండ జిల్లా-పానగల్లులో
C) విభజన పూర్వపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో
D) విభజన పూర్వపు మెదక్ జిల్లా గజ్వేల్లో

View Answer
A) విభజన పూర్వపు రంగారెడ్డి జిల్లా-ఏదులాబాద్లో

Spread the love

Leave a Comment

Solve : *
40 ⁄ 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!