849 total views , 2 views today
16) పిల్లల మర్రిగా పిలవబడే అతి పెద్ద మర్రిచెట్టు ఎక్కడ ఉంది? (Agriculture Extension Officers-Nov.2017)
A) ఖమ్మం
B) మెదక్
C) మహబూబ్ నగర్
D) హైదరాబాద్
17) రజాకార్లుచే హత్యకు గురైన షోయబుల్లాఖాన్ ఈ పత్రికకు సంపాదకుడు
A) ఇమ్రోజ్
B) సాహీఫా
C) ఇత్తేహద్
D) హైదరాబాద్
18) కింది వాటిని జతపర్చండి. (Agriculture Extension Officers-Nov.2017)
1.బతుకమ్మ | ఎ.మార్గం (తోవ) |
2.బోనాలు | బి.నృత్యం |
3.గుస్సాడి | సి.పూలు |
4.పానాది | డి.ఆహారం |
A) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
B) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
C) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
D) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
19) నిజాం రాజ్యంలో తొలి తెలుగు పాఠశాల ‘వివేకవర్థిని’ స్థాపించిన సంవత్సరం
A) 1901
B) 1905
C) 1906
D) 1909
20) మహాత్మాగాంధీ హరిజనోద్ధరణ కొరకు హైదరాబాద్ను సందర్శించిన సంవత్సరం
A) 1931
B) 1933
C) 1934
D) 1936