21) తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా అత్యధిక మండలాలను కలిగి ఉంది ?
A) కామారెడ్డి
B) ఖమ్మం
C) వరంగల్
D) నల్గొండ
22) ప్రసాదం లేకుండా బతుకమ్మను మాత్రమే ఏరోజు ఆడుతారు? (CBRT, CPDO-Jan.2018)
A) ఆరవ రోజు
B) నాలుగవ రోజు
C) ఏడవ రోజు
D) మూడవ రోజు
23) మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశం జరిగిన ప్రదేశం
A) కాకినాడ 1923
B) పూనా 1929
C) బొంబాయి 1926
D) అకోలా 1931
24) ది పయనీర్ అనే పత్రికలో నిజాం వ్యతిరేక వ్యాసాలు వ్రాసి రాజ్య బహిష్కరణకు గురైన వ్యక్తి
A) బారిష్టరు
B) పి. రామచంద్ర పిళ్ళై
C) అఘోరనాధ చటోపాధ్యాయ
D) వామన నాయక్
25) తెలంగాణ రాష్ట్రం ఈ క్రింది వాటిలో ఏఏ రాష్ట్రాల సముదాయాలతో చుట్టూ ఆవరించబడి ఉంది ?
A) తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా
B) ఛత్తీస్ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక
C) మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
D) మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్