26) పేరిణి శివతాండవం నృత్యంను అందించినది. (JLM-February-11-2018)
A) అన్నమాచార్య
B) పేరిణి
C) జయప్ప కల్యాణి
D) నటరాజ రామకృష్ణ
27) సమ్మక్క-సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు? (P.C.B. AEE-May-2017)
A) రుద్రమదేవి
B) ప్రతాపరుద్రుడు
C) గణపతి దేవుడు
D) శాతవాహనులు
28) కింది వివరణలను చదవండి. (FRO- November 2017).
ఎ.మేదారం సమ్మక్క – సారలమ్మ జాతరను 1999 సం॥లో అధికారంగా ప్రకటించారు.
బి.సమ్మక్క-సారలమ్మ జాతరలో బెల్లంను సాంప్రదాయకంగా సమర్పించే నైవేద్యంగా వాడతారు.
కింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.
A) ఎ మరియు బి రెండూ సరైనవి.
B) ఎ మరియు బి రెండూ సరైనవి కావు
C) ఎ మాత్రమే
D) బి మాత్రమే
29) 1919లో నిజాం ఏర్పాటుచేసిన కార్యనిర్వాహక సమితి అధ్యక్షుడు
A) సర్ ఆలీ ఇమాం
B) మీర్ అక్బర్ ఆలీ
C) నవాబు మీర్ యూసుఫ్ ఆలీఖాన్
D) మౌల్వి నజారుల్ హసన్
30) జిల్లా యంత్రాంగంపై పని భారాన్ని తగ్గించడానికి గాను తెలంగాణ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను ఎప్పుడు, ఎంతకు పెంచింది ?
A) అక్టోబర్ 2015లో 27 జిల్లాలు
B) ఏప్రిల్ 2016లో 30 జిల్లాలు
C) అక్టోబర్ 2016లో 31 జిల్లాలు
D) జూన్ 2016లో 31 జిల్లాలు