31) ప్రఖ్యాత “బండెనక బండి కట్టి” పాటలో నిజాం ఎవరిని మించి పోయాడని రచయిత యాదగిరి రాస్తాడు?
(P.C.B. AEE-May-2017)
A) ఆంగ్లేయులు
B) జపనీయులు
C) నాజీలు
D) యూదులు
32) తెలంగాణ రాష్ట్ర అధికారిక క్రీడ
A) హాకీ
B) కబడ్డీ
C) క్రికెట్
D) బాస్కెట్బాల్
33) తెలంగాణ భాషలో ‘సింగిడి’ అంటే ఏమిటి? (P.C.B. AEE-May-2017)
A) సూర్యోదయం
B) సూర్యాస్తమయం
C) ఇంద్రధనస్సు
D) పున్నమి
34) హిందువులను ఇస్లాంలోకి మార్చే ‘తబ్లిక్’ ఉద్యమాన్ని నిర్వహించినది.
A) అంజుమన్ తల్లి గులిస్థాన్
B) షోయబుల్లాఖాన్
C) అబ్దుల్ వాహీద్
D) అక్బర్ అలీ
35) తెలంగాణలో ‘దత్తాత్రేయ స్వామి” ఆలయం ఎక్కడ కలదు? (Forect Beat Officer -Oct-2017)
A) ముక్త్యాల
B) గజ్వేల్
C) మంథని
D) మక్తల్