36) తెలంగాణకు పశ్చిమ దిక్కున ఉన్న రాష్ట్రం
A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) ఛత్తీస్గడ్
D) ఆంధ్రప్రదేశ్
37) హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమవ్వాలని కోరుతూ జయప్రకాష్ నారాయణ హైదరాబాద్ లో పర్యటించిన రోజు
A) 1946 జూన్ 7
B) 1947 మే 7
C) 1947 ఆగస్టు 15
D) 1948 ఏప్రియల్ 7
38) తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ‘ఆసియా రుమాల్’ తయారవుతుంది? (Agriculture Extension Officers-Nov.2017)
A) పోచంపల్లి
B) కొత్తకోట
C) గద్వాల్
D) సిరిసిల్ల
39) వందేమాతర ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సస్పెండ్కు గురైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించిన విశ్వవిద్యాలయం
A) ముంబాయి విశ్వవిద్యాలయం
B) ఆంధ్ర విశ్వవిద్యాలయం
C) నాగ్పూర్ విశ్వవిద్యాలయం
D) పూనే విశ్వవిద్యాలయం
40) ‘రయ్యత్ దినపత్రికను స్థాపించింది ఎవరు? (CBRT, CPDO-Jan.2018)
A) కాళోజీ నారాయణరావు
B) దేవులపల్లి వెంకటేశ్వరరావు
C) బూర్గుల రామకృష్ణారావు
D) ఎం.ఎస్.నర్సింగరావు