41) లింగమంతుల స్వామిని ఈ జాతరలో పూజిస్తారు. (JLM-February-11-2018)
A) పెద్దగట్టు
B) మన్నెంకొండ
C) యాదాద్రి
D) కొండగట్టు
42) ఇత్తడి లోహ పనికి పేరు గాంచిన పెంబర్తి ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది? (P.C.B. Analist GR.-2-May-2017)
A) జనగాం
B) కరీంనగర్
C) మహబూబ్ నగర్
D) నల్గొండ
43) బతుకమ్మ పండగ చివరి రోజుకు ఉన్న పేరేంటి ? (Agriculture Extension Officers-Nov.2017)
A) దసరా
B) బొడ్డెమ్మ
C) సద్దులు
D) పూల పండగ
44) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం జరిగిన సంవత్సరం
A) 1905
B) 1908
C) 1920
D) 1938
45) పి.వి.నరసింహారావు ఈ క్రింది వాటిలో రాసిన గ్రంథం. (PCB Typist, Jr. Asst. May-2017)
A) హాఫ్ లయన్
B) ది ఇన్ సైడర్
C) డిస్కవరీ ఆఫ్ ఇండియా
D) అగ్నిపూలు