Q)తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో గ్రామీణ ప్రజలలో రాజకీయ అవగాహనకు, విప్లవం వైపు ఆకర్షించడానికి కమ్యూనిస్టులు యువకులను సంఘటిత పరచారు. ఈ యువ శక్తి సంస్థకు ఏమని పేరు?
A)వినాశం చేసే కంటింజెంట్స్
B)స్వీయ రక్షణస్క్వాడ్స్
C)గోరిల్లా సాయుధ స్క్వాడ్స్
D)ఫ్రీ విల్ కంటింజెంట్స్
Q)ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణ జీవన విధానాన్ని తన చిత్రలేఖనా లో ప్రతిబింబింప చేశారు?
A)కాంతారావు
B)కె.లక్ష్మణ్ గౌడ్
C)బి.వి.ఆర్. చారి
D)మిద్దె రాములు
Q)ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి చొరవతో 1969 జనవరిలో కుదిరిన అఖిల పక్ష తీర్మానాలలో ముల్కీ నిబంధనల గురించి ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది?
A)తెలంగాణలో ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా నియమించబడిన వారందరిని క్రమబద్దీకరణ చేయాలి.
B)ముల్కీ నిబంధనలను ప్రభుత్వ విభాగాలు మాత్రమే గాక, ఇతర సంస్థకు కూడా అన్వయింప చేయాలి.
C)తప్పుడు ముల్కీ పత్రములతో ఉద్యోగాలు పొందిన వారందరిని బదిలీ చేయాలి.
D)GO.No. 36 విడుదల చేసి, తెలంగాణలో ముల్కీ గాని వారందరిని ఆంధ్ర ఉద్యోగులుగా కొనసాగింప చేయాలి.
Q)1953 డిసెంబరులో భారత ప్రథత్వం రాష్ట్రాల ఫనర్విభజన కమీషన్ను (ఎస్ ఆర్.సి) నియమించింది. క్రింది వారిలో, కమీషతో సంబంధము లేని వారెవరు?
A)హెచ్.ఎస్. కుంజు
B)కె.ఎం. పణిక్కర్
C)జస్టిస్ భార్గవ
D)సయ్యద్ ఫజల్ ఆలి
Q)1971 ఎన్నికలో తెలంగాణ ప్రజాసమితి (టి.పి.ఎస్) 14 స్థానాలకు 11 స్థానాలు గెలుచుకొనింది. దీషి.ఎస్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటయింది?
A)పి.వి. నరసింహారావు
B)మర్రి చెన్నారెడ్డి
C)కె.వి. రంగారెడ్డి
D)మదన్ మోహన్