Q) “ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం” అని శ్రీశ్రీ ప్రయోగించారు కదా! ఈ వాక్యం,
A) కర్మణి వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) సంయుక్త వాక్యం
Q) మన కంద పద్యానికి సంబంధమున్న ప్రాకృత ఛందస్సు
A) సప్తసతి
B) ద్విగం
C) చతురణ
D) గాథా
Q) ఈ క్రింది వాటిలో ప్రామాణిక భాషా లక్షణం
A) ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉండాలి
B) విద్యాబోధన జరగాలి
C) మాండలికాలకన్నా వ్యాప్తి ఎక్కువ ఉండాలి
D) ఏవికాదు
Q) ఒకే వస్తువు ఉపమానము, ఉపమేయము రెండూ అయినప్పుడు ఏ అలంకారము
A) అనన్వయము
B) దీపకము
C) ప్రతీపము
D) రూపకము