Q) కింది పేరాసు చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి.
తెలుగు దేశాన్ని ఏలిన తొలి రాజవంశీయులైన శాతవాహనులు క్రీ.పూ మూడవ శతాబ్దం నుంచి క్రీశ మూడవ శతాబ్దం వరకు సుమారు ఐదువందల సంవత్సరాలు పరిపాలించారు. వీరి కాలంలో ప్రాకృతం రాజభాషగా, తెలుగు దేశభాషూ వ్యవహారంలో ఉన్నాయి. గుణాడ్యుడు ఒకటవ శతాబ్దిలో రాజుగా ఉన్న హోలుని ఆస్థానంలో ఉన్నాడు. మరొక ఆస్థానకవి అయిన శర్వవర్మతో కలిగిన వివాదంలో ఓడిపోయి తాను ప్రతిజ్ఞ చేసినట్లుగా సంస్కృత, ప్రాకృత భాషలను, దేశభాష అయిన తెలుగును పరిత్యజించి తనలోని రచనాభిలాషను అణచుకోలేక పైశాచీ ప్రాకృతంలో బృహత్కథను రచించాడు. ప్రాకృత ఉపభేదాల్లనిది పైశాచీ భాష, గుణాఢ్యుని కథ వల్ల శాతవాహన యుగంలో ప్రజల భాషగా తెలుగు వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తుంది.
పరిత్యజించు అనగా
A) సన్యసించు
B) మరిచిపోవున
C) ఓడిపోవు
D) బొత్తిగా విడుదల
Q) పైశాచీ ఈ భాష ఉపభేదాల్లోనిది
A) సంస్కృతం
B) తెలుగు
C) జర్మన్
D) ప్రాకృతం
Q) కోరికకు పై పేరాలో సమాచారక పదం
A) వివాదం
B) అభిలాష
C) విశదం
D) విస్తరించు
Q) గుణాడ్యుడు చేసిన ప్రతిజ్ఞ
A) తాను ఓడిపో పైశాచీ ప్రాకృతంలో బహర్పడను అరవిస్తానన్న
B) తాను ఓడిపోతే సంస్కృత, ప్రాకృత, తెలుగు భాషలను పరిత్యజిస్తానని
C) తాను ఓడిపోతే తెలుగు భాషను వ్యవహారంలోకి తెస్తానని
D) తాను ఓడిపోతే తెలుగును ప్రజల భాషగా చేస్తానని