Q) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి
కమలములు నీటఁబాసిన
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమ దమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రుతాలౌట తథ్యము సుమరీ
కమలాప్తుడు ఎవరు
A) చంద్రుడు
B) ఇంద్రుడు
C) సూర్యుడు
D) నక్షత్రాలు
Q) ఈ పద్యం ప్రధానంగా ఏ విషయాన్ని బోధిస్తోంది
A) మిత్రబలం
B) ఇత్రులు
C) స్వబలం
D) స్థానబలం
Q) సీబలేని కమతాలకు కమలాప్తుని రశిసోకితే ఏమవుకుంది.
A) వికసిస్తాయి
B) ముడుచుకుంటాయి
C) వాడిపోతాయి
D) రాలిపోతాయి
Q) ‘పాసిసన్’ అంటే
A) కలసి ఉండుట
B) విడిచి పెట్టుట
C) వదలక ఉండుట
D) అందరితో కలసి ఉండుట