Q) “రొయ్య ముడుమల కింద
భూమాత కళేబరం
వలవేస్తే
డాలర్లేపడ్డాయి” – ఇది
A) వచనకవిత
B) హైకూ
C) గాథా
D) నానీ
Q) ‘సహాయం’ వికృతి పదం.
A) సాయం
B) సాహాయ్య
C) సాహయ్యం
D) సోయం
Q) చలం రాసిన ‘మ్యూజింగ్స్’ ఏ ప్రక్రియ
A) కథానిక
B) గల్పిక
C) జీవితచరిత్ర
D) వ్యాసం
Q) “చెప్పుడు మాటలు వినవద్దు” – ఈ వాక్యం
A) వ్యతిరేకార్డు
B) సంభావనార్ధం
C) నిశ్చయార్థం
D) నిషేదార్థం
Q) ఈ కింది వాటిలో మాండలిక భాష లక్షణం
A) గ్రంథస్థమై మార్పులకు లోనుకాకుండా ఉంటుంది
B) ప్రాచీనుల ది శక్తిని, పాండిత్యానికి సాక్ష్యంగా ఉంటుంది.
C) పండిత, కవుల ఆదరణ కలిగి ఉంటుంది
D) ప్రత్యేక ఉచ్చారణ, పలుకుబడి, పదప్రయోగం కలిగి ఉంటుంది