Q) ప్రత్యక్షాసుకృతి నుండి పరోక్షానుకృతికి మారేటప్పుడు “నేను” పదానికి అదేశంగా వచ్చే పదం
A) ఆమె
B) మేము
C) మనము
D) తను
Q) గత శనివారం నేను మా అత్తావాళ్ళ ఇంట్లో ఉన్నాను – ఈ వాక్యం ఏ కాలానికి సంబంధించినది
A) భవిష్యత్ కాలంలో
B) భూతకాలం
C) వర్తమాన కాలం
D) అసద్య తన భూతకాలం
Q) “చల్లా యంబలి ద్రావితిన్ ………… ” అనే శ్రీనాథుని చాటువులోని చల్ల’ అనే పదం
A) గ్రాంధికం
B) గ్రామ్యం
C) మాండలికం
D) ఏదీకాదు
Q) మా ఊర్లో పెద్ద మఱి వృక్షం ఉంది. ఈ వాక్యంలో గీతగీసిన పదానికి సమానార్థక పదం
A) మహీజం
B) వనజం
C) పద్మజం
D) బీజం
Q) “ప్రజలు శాంతిని కోరుతున్నారు” – ఈ వాక్యం
A) ప్రత్యక్ష కథన వాక్యం
B) పరోక్ష కథన వాక్యం
C) కరం కాక్యం
D) కర్మణి వాక్యం
Q) సరళ గ్రాంధిక భాషలో గ్రీకు పురాణ కథలు రాసింది
A) తాతా సుబ్బరాయ శాస్త్రి
B) వేదం వేంకటాచలమయ్య
C) బుజ్జా శేషగిరిరావు
D) సెట్టి లక్ష్మీనరసింహం