TELUGU METHODOLOGY
Q) విద్యార్థి మానసిక చలనాత్మక రంగాభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు
A) సాంస్కృతిక కార్యక్రమాలు
B) సహపాఠ్య కార్యక్రమాలు
C) తరగతి కార్యక్రమాలు
D) క్షేత్ర పర్యటనలు
Q) విద్యార్థి కరపత్రాలు, ప్రకటనలు రాశారు – ఇది ఏ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడం
A) స్వీయరచన
B) వ్యక్తపరచడం
C) సృజనాత్మక వ్యక్తీకరణం
D) దృష్టలేఖనం
Q) భాష యొక్క సామాజిక ప్రయోజనం
A) భావ ప్రకటనం
B) మూర్తిమత్వ వికాసం
C) ఆలోచనా శక్తి
D) మానవ సంబంధాలు
Q) ఉపాధ్యాయుడు ఉత్తరేఖనం చెబుతుండగా విద్యార్థి
A) వినాలి, పుస్తకంలో రాయాలి, రాసింది సరిచూసుకోవాలి
B) పుస్తకంలో రాయాలి, వినాలి, విన్నది సరిగా రాయాలి
C) సరిచూసుకోవాలి, వినాలి, రాయాలి
D) వినాలి, సరిచూసుకోవాలి, పుస్తకంలో రాయాలి
Q) కృత్యాధార పద్ధతి బోధన క్రమం
A) ఫలితాల సమీక్ష – బోధనాభ్యసన సామగ్రి కూర్పు కృత్య రూపకల్పన అములు – ముఖ్యాంశాల బోధన ప్రణాళిక
B) ముఖ్యాంశాల బోధన ప్రణాళిక – కృత్యరూప కల్పన అములు – బోధనాభ్యసన సామగ్రి సేకరణ, తయారీ – ఫలితాల సమీక్ష
C) ముఖ్యాంశాల బోధన ప్రణాళిక – బోధనాభ్యసన సామగ్రి సేకరణ, తయారీ – కృత్యరూప కల్పన, అమలు – ఫలితాల సమీక్ష
D) కృత్య రూపకల్పన, ఆములు – ముఖ్యాంశాల బోధన ప్రణాళిక – ఫలితాల సమీక్ష – బోధనాభ్యసన సామగ్రి సేకరణ, తయారీ