Q) పఠన దోషాల నివారణకు ఉపాధ్యాయుడిలా చేస్తాడు
A) ఉచ్చారణ అభ్యాసాల నిస్తాడు
B) పాఠ్యపుస్తకంలోని అంశాన్ని పలుమార్లు చదవమంటాడు.
C) పాఠ్యపుస్తకంలోని అంశాన్ని చూసి రాయిస్తాడు
D) సులభ పఠన సామగ్రిని వినియోగించి పదవినియోగాన్ని ప్రోత్సహిస్తాడు.
Q) ఉపాధ్యాయుడు ప్రణాళికను రూపొందించుకునే ముందు విశ్లేషించుకోవలసింది
A) A- తన తరగతిలోని విద్యార్థుల స్థాయి
B) B- ఆ సంవత్సరం విద్యార్ధులచే సాధింపజేయాల్సిన సామర్థ్యాలు
C) A & B
D) B మాత్రమే