56. నాలో అభ్యుదయ భావాలు వర్ధిల్ల బడ్డాయి – అనే కర్మణి వాక్యానికి కర్తురి రూపం
(1) అభ్యుదయాలే భావాలుగా వర్ధిల్లాయి.
(2) నాలోనే అభ్యుదయ భావాలు వర్ధిల్లేని
(3) అభ్యుదయ భావాలు నాలో వర్ధిల్లాయి.
(4) నాలోనూ అభ్యుదయ భావాలే వర్ధిల్లాయి
57. నువ్వు నాతో, “నువ్వు మంచి వాడిని” అని అన్నావు – అనే ప్రత్యక్షాసుకృతి వాక్యానికి, పరోక్షాను కృతిరూపం
(1) నువ్వు నాతో, నీవు నుంచి వాడనని అన్నావు
(2) నువ్వునాతో, మంచి నాడగా ఉంటానన్నావు
(3) నేను నీతోనే, మంచి వాడినని అన్నావు
(4) నువ్వునాతో, నేను మంచి వాడినని అన్నావు
58. ‘కప్ప’ అను పదానికి, పర్యాయపదం కానిది
(1) బంధురము
(2) భేకము
(3) మండూకము
(4) ధర్దురము