6. లిబియాలోని భారతీయులను సురక్షితంగా భారతదేశం చేర్చుటకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్య
1) ఆపరేషన్ వెల్కమ్
2) ఆపరేషన్ లీప్ పార్వర్డ్
3) ఆపరేషన్ హోమ్ కమింగ్
4) ఆపరేషన్ కమ్ ఎగైన్ ఘథి.
7. శ్రీలంకలోని తమిళులకు ఆహారం, దుస్తులు అందించుటకు భారత ప్రభుత్వం చేపట్టిన వైమానిక చర్య
1) ఆపరేషన్ బర్డ్
2) ఆపరేషన్ బ్లాక్ స్వాన్
3) ఆపరేషన్ ఈగల్
4) ఆపరేషన్ పీకాక్
8. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్య
1) ఆపరేషన్ వండర్
2) ఆపరేషన్ ఫెయిల్
3) ఆపరేషన్ పరాక్రమ్
4) ఆపరేషన్ విక్రమ్
9. ఆపరేషన్ సూర్య హోప్ చేపట్టుట ప్రధాన లక్ష్యం
1) శ్రీలంకలో LTTE పై చేపట్టిన చర్య
2) మాల్దీవులలో చేపట్టిన చర్య
3) ఉత్తరాఖండ్ వరదలు నుండి ప్రజలకు రక్షణ
4) నేపాల్లో భూకంప భాదితుల కొరకు చేపట్టిన చర్య
10. బీహార్లో మాఫియా నేరస్తులను ఏరివేసేందుకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్
1) ఆపరేషన్ టైగర్
2) ఆపరేషన్ కోబ్రా
3) ఆపరేషన్ ఖోజ్
4) ఆపరేషన్ జాగ్వార్