11. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో గ్యాస్ బావి అగ్ని ప్రమాదంను అదుపు చేయుటకు చేపట్టిన చర్య
1) ఆపరేషన్ క్రాక్డౌన్
2) ఆపరేషన్ అస్సాల్ట్
3) ఆపరేషన్ రక్షక్
4) ఆపరేషన్ విక్రమ్
12. బీహార్లో దొంగ మందుల నివారణకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్
1) ఆపరేషన్ చరక
2) ఆపరేషన్ ధన్వంతరి
3) ఆపరేషన్ తులసి
4) ఆపరేషన్ హమ్లా
13. ఈ క్రింది వానిలో భారతదేశంలో గల తీవ్రవాద సంస్థ
1) ముజాయిదీన్-ఎ-ఖార్క్
2) హర్కతుల్-ఉల్-ముజాయిదీన్
3) హిజ్ బుల్ ముజాయిదీన్
4) అబూనిడాల్ ఆర్గనైజేషన్
14. ముస్లిం బ్రదర్హుడ్ ఈ దేశంలో గలదు.
1) ఇండోనేషియా
2) పాకిస్థాన్
3) బంగ్లాదేశ్
4) ఈజిప్ట్
15. ఆరంజ్ వాలంటీర్స్ ఈ దేశంలో గలరు.
1) పెరూ
2) నెదర్లాండ్
3) ఉత్తర ఐర్లాండు
4) కెనడా