1595 total views , 1 views today
16. ఆపరేషన్ రెడ్డాన్ వీరిని బంధించుటకు అమెరికా ప్రారంభించినది.
1) బిన్ లాడెన్
2) సద్దాం హుస్సేన్
3) హోస్నీ ముబారక్
4) ఆల్ జవహరి
17. ఆపరేషన్ గుడ్ విల్ ఈ రాష్ట్రంలో చేపట్టారు.
1) అస్సాం
2) పంజాబ్
3) జమ్మూ-కాశ్మీర్
4) పశ్చిమబెంగాల్
18. ముంబాయి దాడులలో పాల్గొన్న ఉగ్రవాది ‘కసబ్’కు ఉరిశిక్ష అమలుచేయుటకు రూపొందించిన ఆపరేషన్
1) ఆపరేషన్ జడ్
2) ఆపరేషన్ కసబ్
3) ఆపరేషన్ ఎక్స్
4) ఆపరేషన్ సిగ్మా
19. హిజ్ బుల్లా ప్రధాన కేంద్రం
1) లెబనాన్
2) పాలస్తీనా
3) జోర్డాన్
4) ఇజ్రాయిల్
20. ఈ క్రిందివానిలో పాలస్తీనా అనుకూల ఉగ్రవాద సంస్థ
1) ఆల్ ఖైదా
2) ఫార్క్
3) హమాస్
4) షైనింగ్ పాత్