21. సిన్ ఫెన్ ఉద్యమం ఈ దేశంలో గలదు.
1) ఐర్లాండు
2) స్పెయిన్
3) ఫ్రాన్స్
4) ఇటలీ
22. యల్.టి.టి.ఇ ఈ దేశంలో ఉన్నది.
1) పాకిస్థాన్
2) ఇండోనేషియా
3) శ్రీలంక
4) మాల్దీవులు
23. షైనింగ్ పాత్ ఉగ్రవాద సంస్థ ఈ దేశంలో గలదు.
1) ఇరాక్
2) ఇరాన్
3) బ్రెజిల్
4) పెరూ
24. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ దీనికొరకు ప్రారంభించారు.
1) మెడికల్ కళాశాలలో వసతులు
2) ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు
3) ఐ.టి.ఐ. కళాశాలలో వసతులు
4) నిరక్షరాస్యుల కొరకు అనియత విద్యా సౌకర్యాలు
25. ‘ఆపరేషన్ ప్లడ్’ ద్వారా మనదేశంలో దీని యొక్క ఉత్పత్తిని పెంచారు. (DSC – 2002)
1) పాలు
2) శుద్ధిచేసిన నీరు
3) జలవిద్యుత్ శక్తి
4) నూనెలు